YSRCP గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ ని షాకింగ్ ప్రశ్న అడిగిన మహిళ *Politics |Telugu OneIndia

2022-11-09 5,569

AP Women given strong counter to ysrcp mla vallabhaneni vamsi mohan in gadapa gadapaku prabhutvam programme yesterday | ఏపీలో వైసీపీ ప్రభుత్వం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మూడున్నరేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ఎమ్మెల్యేల్ని కోరుతున్నారు. అయితే ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు అక్కడక్కడా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇదే క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

#Andhrapradesh
#YSRCP
#CMjagan
#ysrcpMLA
#GadapaGadapakuProgramme
#Vijayawada
#VallabhaneniVamsiMohan

Free Traffic Exchange

Videos similaires